బేజు%మాలు

విణ.
పరభాషా సారూప్యత గల పదములు
- హింది
బేజుమాల్
- సానఁబట్టఁ బడినది, చికిలి చేయఁబడినది, ప్రయోగించుటకు సిద్ధపఱుపఁబడినది
- మ.రమణీరత్నము......జగ్గుల్ మీఱు క్రొంబేజు మాల్, జముదాడిం బరుజెంచి......
అహ.1.99. - ఉ.అద్దమరేయిదాఁక......నిద్దుర రాక యక్కసి మనీషి మనోజుని పొన్న బేజుమాల్, పెద్ద పిరంగి యంకుడుల బెగ్గిలి......
సమీర.2.51. - జ: బేజుమాలు చేయించు, బేజుమాలు చేయు