కొట్టు1
స.క్రి.
పరభాషా సారూప్యత గల పదములు
- తమిళము కొట్టు
- తాడించు,ప్రహరించు
- క.జననాథయేమి చెప్పుదుఁ. గనలుచు నవ్వగ్గుతపసి కటము లదరఁగాఁ, దనచేతి నాగ బెత్తముఁ,గొని వనరముఁ గొట్టినట్టు గొట్టె నదయుఁడై. మనుచ. 4.85.
కొట్టు2
.వి.
పరభాషా సారూప్యత గల పదములు
- సంస్కృతము కోష్టః
- సామగ్రులుంచెడుగది
- సీ.కొట్లు బేహరుల గొనబుటంగడులంద తఱచుగా గొండెముల్తలుపులంద. అచ్చ.రా.బాల.47.
కొట్టు2
.వి.
పరభాషా సారూప్యత గల పదములు
- సంస్కృతము కోష్టః
- సామగ్రులుంచెడుగది
- సీ.కొట్లు బేహరుల గొనబుటంగడులంద తఱచుగా గొండెముల్తలుపులంద. అచ్చ.రా.బాల.47.
కొట్టు3
వి.
- ఒకానొక చెట్టు
- వ...కొడిసెల నందుగుల నిందుగులఁ గలుగొట్లఁ గొట్ల... పి.శకుం.2.14.
కొట్టు3
వి.
- ఒకానొక చెట్టు
- వ...కొడిసెల నందుగుల నిందుగులఁ గలుగొట్లఁ గొట్ల... పి.శకుం.2.14.