శోధింపుము

font help
best viewed in IE and firefox

ప్రాణగొడ్డము మి.విణ.
  1. ప్రాణహింసకము ప్రాణమును పోఁగొట్టునది (ఇది అనింద్య గ్రామ్యమని చిన్నయసూరి. (పని, మాట మొ.) "ప్రాణకుట్టుభవము" అని ప్రౌఢవ్యా)
    1. చ......భనిరతిఁ బెద్ద కాసపడి పాడిదొఱంగినఁ బ్రాణగోడ్డపుం,బనులగు నవ్విధంబు మనపడ్డదిగాదె జగంబెఱుంగఁగన్. భార.అను.4.134.
    2. సీ.ప్రాణగొడ్డములైన పరమ సాహసములఁ బరుల సొమ్ముల కాసపడెడువారు. నైష.7.53.
    3. చ.త్రిదశులు పిల్చి పంపుడొక తేజముగాఁ గొని దేవదేవు నెల్లిదముగఁ జేసి, యింతఁ గొని లేవడి లేచెదు ప్రాణగొడ్డ మాడెదు...... కు.సం.4.421.
    4. క.క్రందున మేను సిదియు నను, కొందలపాటొంది ప్రాణగొడ్డమగుటఁ ద,ప్పందొలఁగఁ బాఱెదను...... భార.అను.4.320.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు