శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

రక్తకము సం. విణ.(అ. ఆ. అ.)
  1. అనురాగము గలది, మోహించినది, వలచినది
  2. సంతోషకరము, ఉల్లాసపఱచునది
రక్తకము సం. వి. అ. పుం.
  1. ఎఱ్ఱబట్ట
  2. అమ్లానవృక్షము, పెద్దగోరంట (వృ. వి.)
  3. బంధూకము, మంకెన (వృ. వి.)
రక్తకము సం. వి. అ. న.
  1. నెత్తురు
  2. ఎఱ్ఱబట్ట, తోపుచీర

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు