శోధింపుము

font help
best viewed in IE and firefox

మా ఆశా జ్యోతులు

నిఘంటువు లో సభ్యులుగా చేరినా వృత్తి పరమైన ఒత్తిడిలో తమ సమయాన్ని కనీసం ఒక పేజిని కూడా టైపు చేయడానికి కేటాయించ లేని వారిని ఇక్కడ చేర్చలేకపోతున్నాము.

ఈ క్రింది వారు అలసట లేక గమ్యాన్ని చేరడానికై రహదారిని వేస్తున్న వారు. వీరు లేకుండా ఈ తెలుగు నిఘంటువు సైటు దుస్సాధ్యం. తమ తమ కష్టానికి సముచిత స్థానాన్ని ఇవ్వడానికై ఈ క్రింద ఉదహరించిన పేర్ల తో పాటుగా వారు టైపు చేసిన పేజీల సంఖ్యను కూడా ఇస్తున్నాము. అలాగే ఇందులో భారతము లోని "పూర్తిపద్యము" ఎక్కడ కనిపించినా అది మహాభారత గూగుల్ గుంపు నుంచి యధాతథంగా తీసుకొని చూపించబడుతున్నదని మనవి చేసుకుంటున్నాము.అనగా పరోక్షంగా ఈ నిఘంటువు నిర్మాణంలో వారి పాత్రకూడా ఉన్నది. వారి వివరాలు ఇక్కడ చదువవచ్చు

పేరు డిజిటలైజ్ చేసిన పేజీల సంఖ్య బ్లాగు ఇతర వివరాలు
లక్ష్మీ దేవి 2526 మందాకిని సూర్యరాయాంధ్ర నిఘంటువు నాల్గవ సంపుటిని,ఏడవ సంపుటిని,శ్రీహరి నిఘంటువును పూర్తిగా టైపు చేసారు.
కంది శంకరయ్య 1722 శంకరాభరణం సూర్యరాయాంధ్ర నిఘంటువు ఒకటవ సంపుటిని,ఆరవ సంపుటిని పూర్తిగా టైపు చేసారు
అనిల్ కుమార్ 1030 వీరి బ్లాగు పేరు తెలియదు సూర్యరాయాంధ్ర నిఘంటువులను స్కాన్ చేసి మన గ్రూప్ కు ఎంతో తోడ్పడిన వారు
కవితా రెడ్డి 877 వీరి బ్లాగు పేరు తెలియదు
భాస్కర రామిరెడ్డి 135 హృదయస్పందనల చిరు సవ్వడి తెలుగు నిఘంటు వేదిక స్థాపకులు
వీరి ఇతర పనులు
తెలుగు నిఘంటు డాటాబేస్ నిర్మాణము
టైపు చేసిన పుటలలో ఫార్మాట్ సరిచూచు ఉపకరణి నిర్మాణము
డాటా ప్రాసెసింగ్
అంతర్జాల మహాభారత గూగుల్ గుంపు వెబ్ పేజీలను ప్రాసెస్ చేసి తెలుగునిఘంటువులోని మహాభారత అసంపూర్ణ పద్యాలకు అనుసంధానించడం
టైపు చేసే సభ్యులతో అనుసంధాన కర్తగా వ్యవహరించడం
తెలుగునిఘంటువు వెబ్ సైట్ నిర్మాణము
యల్లాప్రగడ వేంకట మల్లేశ్వరరావు 90 మల్లె మొగ్గలు
ఆలమూరు మనోజ్ఙ 40 మనోజ్ఞసీమ
వినీల 40 వినీల ప్రపంచం
చక్రవర్తి 24 భవదీయుడు
ఆలమూరు సౌమ్య 20 మాయాశశిరేఖ...బాలాకుమారినంట, చాలా సుకుమారినంట !
శ్యాం కందాళ 20 వీరి బ్లాగు పేరు తెలియదు వీరి నాన్నగారు శ్రీ కందాళ సత్య సీతారాం గారు, తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేసియున్నారు.
వీరి వద్ద ఉన్న "శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు"లను మన బృహత్కార్యానికి ఇవ్వడమే కాకుండా, తనే వీటన్నిటినీ ఏపేజీకాపేజీ విడి చేసి స్కానింగ్ చేయించడంలో ఎనలేని కృషి చేసారు.
జ్యోతి వలబోజు 15 జ్యోతి
మంజరి 15 వీరి బ్లాగు పేరు తెలియదు
శ్రీలలిత 11 వీరి బ్లాగు పేరు తెలియదు
కల్పన రెంటాల 10 తూర్పు-పడమర
నాగార్జునా చారి 5 --ఇంద్రధనస్సు--
సునీల్ వైద్యభూషణ్ 5 వీరి బ్లాగు పేరు తెలియదు వీరు పార్సర్ తొలిదశలో సహాయము చేసారు
రాజ్ కుమార్ నీలం 5 వీరి బ్లాగు పేరు తెలియదు
ఉమ ఎలమంచలి 5 కృష్ణ గీతం...
వీవెన్ 5 వీవెనుడి టెక్కునిక్కులు


వ్యాఖ్య రూపంలో సహాయానికి ముందు వచ్చినా తరువాత మరువడం వల్లనో లేదా మరో కారణం వలననో ధనరూపంలో ఇప్పటికీ రాని పద్దులనూ ఉదహరించలేకపోతున్నాము.

ఆర్ధిక వనరులనందించిన వారు

       
మరువం ఉష మరువం $216  
శ్రీ భాస్కర రామి రెడ్డి హృదయ స్పందనల చిరు సవ్వడి $ 516  
శ్రీ అజ్ఙాత   Rs 10,000  
శ్రీమతి జయ మనస్వి Rs 10,000  
శ్రీ శ్యాం కందాళ   $250 CAD  
శ్రీ లక్ష్మీనారయణ సునీల్ వైద్యభూషణ్   $116  
శ్రీ ఆకెళ్ళ సత్తిబాబు   $100  
శ్రీ అజ్ఙాత   $100  
శ్రీమతి కవిత   Rs 2500  
శ్రీ తెలుగుయాంకి ( సురేష్ కాజా ) తెలుగుయాంకి $ 50  
శ్రీ కొత్తపాళి ( నారాయణ స్వామి ) కొత్త పాళీ $ 50  
శ్రీమతి అజ్ఙాత   Rs 2000  
శ్రీ అజ్ఙాత   Rs 2000  
శ్రీమతి శ్రావణీ నాగిరెడ్డి   Rs 1000