శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

అట్టు వి.
పరభాషా సారూప్యత గల పదములు
  1. కన్నడ అట్టు, ఆడు - వండు
  1. భక్ష్యవిశేషము
    1. గీ. పొలిచె మాపటిపండువెన్నెల చకోర, పోతవితతికిఁ జాఁపట్టు వోసినట్టు. ఆము. 2.60
    2. వ్యవ. అట్టుమాఁడునట్టు కొట్టినాఁడు, అట్టుపుట్టు ఆనవాళ్లు, ఊరంతయు అట్టుడికిన ట్టుడుకుచున్నది, అట్లతద్దె, అట్టు పిట్టు ఆసాదివానిది ఱవ్వఱట్టు గంగనమ్మది
అట్టు అవ్య.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. అటు
  2. అటులు
  3. అట్టులు
  4. అట్లు
  1. (చూ. అచ్చోటు)
  2. ఆప్రకారముగా, ఆవిధముగా
  3. ప్రకారము, విధము, ప్రకారముగా, విధముగా
    1. క. అట్టి యుపాయము నీకుం, దట్టిన నృపుపొందు మాట దలఁపుము లేదా, గట్టిగ నీ మగఁడెఱిఁగిన, యట్టయినన్ సిగ్గుపాటు లౌఁగదె చెలియా. హంస. 2.127
    2. గీ. చంద్రగుప్తుండు గావించె సరసగోష్ఠి, వట్టిమ్రాఁకులఁ జిగుళులు పుట్టునట్టు. విక్ర. 1.112
  4. అటు (ఆవైపు)
    1. ఉ. పట్టన మెల్ల దేవిగుడి భామిని యారసి తోడితెచ్చునో, కట్టెదురన్ నృపాలుఁ గని క్రమ్మఱ నా కెఱిఁగింప వచ్చునో, యిట్టును నట్టునుం దిరిగి యెందును గానక తానె వచ్చునో. విక్ర. 6.122

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు