శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

అతి సం. అవ్య.
  1. విశేషణములకుఁ బూర్వమున నుండునపుడు ‘అత్యంతము, ఎక్కువగా’ అను నర్థమును దెలుపును
    1. ఉదా. అతికృశుఁడు, అతిదుష్టుఁడు మొ.
  2. విశేశ్యములకుఁ బూర్వముననుండి ‘అధికము, ఎక్కువ’ అను అర్థమును తెలుపును
    1. ఉదా. అత్యాదరము, అత్యాశ మొ.
  3. ప్రాదిసమాసమున ‘అతిక్రాంతము, అతిక్రమించినది’ అను నర్థము తెలుపును
    1. ఉదా. అతిమర్త్యము - మర్త్యుని నతిక్రమించినది, అతీంద్రియము - ఇంద్రియములను దాఁటినది
అతి వి.
  1. ఎక్కువ
    1. ఉదా.ఎందులోనైనా అతి పనికిరాదు.(వ్యవ.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు