శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

అత్యంతము సం. విణ.(అ. ఆ. అ.)
  1. అధికము
  2. పూర్ణము
    1. ఉదా. అత్యంతనివృత్తి మొ.
  3. తుదలేనిది, శాశ్వతము
అత్యంతము క్రి. విణ.
  1. మిక్కిలిగా, పెల్లు
  2. ఎల్లప్పుడు, ఎప్పటికిని
    1. శ్లో. అత్యంత మాత్మసదృశేక్షణ వల్లభాభి, రాహో నివత్స్యతి సమం హరిణాంగనాభిః. శాకుం. 1.24

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు