శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

కుందము సం.వి.అ.పుం.న.
  1. మొల్ల (వృ.వి.)
కుందము న.
  1. మొల్లపూవు
కుందము పుం.
  1. కుబేరునినవనిధులలో నొకటి. ఒకానొక గంధద్రవ్యము (వృ.వి.)
  2. కరవీరము, గన్నేరు (వృ.వి)
  3. శస్త్రమార్జక యంత్రము, ఆయుధములు సానఁబెట్టు యంత్రము

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు