శోధింపుము

font help
best viewed in IE and firefox

కేళాకూళి వి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. కెళకుళి
  2. కెళాకుళి
  3. కేళకుళి
  4. కేళాకుళి
  5. కెళాకూళి
  6. కేళకూళి
  1. క్రీడాఖాతము, క్రీడా సరస్సు
    1. శా. ఆకప్రంపుటనంటిమూఁక నడిచాయన్ మించు పన్నీటికే,ళాకూళిన్ దిలకించి యాదరిని జెల్వంబైన చెంగల్వరా, ఱాకట్టుందెలిచల్వదిన్నె గని యౌరా యెంతసౌఖ్యప్రదం, బై కన్పట్టిన దీస్థలంబనుచు దైత్యస్వామి యందుండఁగన్. ఉ.రా.4.166

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు