శోధింపుము

font help
best viewed in IE and firefox

గృహము సం.వి.అ.న.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • జ్యోతిశ్శాస్త్రము
  1. ఇల్లు, ఉనికిపట్టు
  2. గృహిణి, పెండ్లాము
  3. పేరు(కల్ప)
  4. గార్హస్థ్యము, గృహస్థాశ్రమము
  5. (జ్యోతి) రాశి; లగ్న చతుర్థ రాశి
  6. ఔపాసనాగ్ని
  7. శైలేయము, శిలాజిత్తు

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు