తెలుగు నిఘంటువు
శోధింపుము
పూర్తిపదము
పదము ముందు (Prefix)
పదము తరువాత (suffix)
పదములో ఎక్కడైనా
font help
best viewed in IE and firefox
ముంగిలి
బహుళ శోధనము
క్రొత్త పదములను చేర్చండి
మా గురించి
నిఘంటు పరిమితులు మరియు సంజ్ఞలు
చేయి
వి. ఔ.
రూపాంతర పదాలు
వ్యుత్పత్తి
మూల పదములు
శాస్త్ర విభాగము
చే
( మూ : చేయు)
హస్తము
గీ. .....దమయంతి చేతి దర్పణము దక్క.
నై ష.1.68.
కం. అడుగక యుండినఁదగు వర,మిడునేనిష్కారణంబయీశ్వరుఁ డైనం,బుడమింజేయవు చేతులు, కుడు వదు నో ర నెడు మాటకునుదప్పగునే.
కుచేల.1.94.
కిరణము
మ. తొ గసూ డ ల్గిన తమ్మిముద్దియకుఁజేతుల్సాఁచి నిద్దంపుమే, ల్జిగికన్పట్టుమడుంగు దువ్వలువలిచ్చెన్గూర్మినా నంచచాల్, దిగియెన్ ......
అచ్చ.రా. అయో.43.
సీ. వేయిచేతుల ఱేఁడువెలుఁగుల యెకిమీఁడు.
ఆం. సం.దేవ. 16.
తొండము
ఉ. భీముఁడుదగ్రతం గదియఁ బెల్లగు నాకరి చేతి శీకర,స్తో మమునం దురంగములు దోఁగి. .........
భార.ద్రో. 1.326.
పూర్తి పద్యము
హ స్తము,ఇరువది నాలుగంగుళముల పరిమాణము
గీ. పరమ పదనాథుఁ దిరిగి రానిరువదేను,చేతులప్రమాణమునఁ గల్గు భూతలంబు, ముక్తికరి యైన శ్రీ క్షేత్రమూర్తి యందు,నర్చభాగంబుసుమ్ముచంద్రార్ధనిటల.
పాండు. 2. 116.
ద్వి.మూరెంట నొక్కొకమునిపల్లెగలదు,భూరి శ్రుతిస్మృతిస్ఫురితంబు లవియుఁ, జే తెంట నొక్కొక సెల యేఱు గలదు,ఖ్యాత దివ్యాంగనా కలితంబులవియు.
పండితా. పర్వ. 384 పొ.
వ్యవ. నాలుగు చేతులపిడుకలు.
వశము,అధీనత
గీ.దూ తి యున్నానునేను నీచేతిలోన,నింకనెటువంటి క్రియలచే నితఁడు దెలియు, నట్టివెల్ల నుజేయు మో యమ్మ నాకు, మించు నుపకారమును జేతు మేలు సేయు.
గంధ.203.
చం. వడి నరికట్టుకొన్నజనవల్ల భుఁ డంబుదపంక్తిచేతిలోఁ,బడిన హిమాంశుమండలము భంగిఁదిరోహితుఁడయ్యె ........
వరాహ.9. 13.
పక్షము
వ్యవ. ఈవ్యవహారమునందు వాఁడు ఎదురుచేయిగానున్నాఁడు ( శ. ర.).
సామర్ధ్యము
కం.కడుఁ బెద్గ కాలమునకి, ప్పుడు గలిగె సురాళి తోడఁబోరు కడు వెసన్, బొడిచెద నహితుల,నుడుగక నా చేయిచూచుచుండుఁడు మీరల్.
హరి.ఉ.10. 118.
కం. మాధవ సేవారతుఁడగు, గాధి మునీశ్వరుని పుణ్యకథ విన నాధి, వ్యాధులుపొందక చిత్తస,మాధానము గలిగి మోక్షమఱ చేతిదగున్. (అఱ చేతిది =అఱచేతిలోనున్నది, సులభము.)
వాసిష్ఠ. 4. 127.
సీ. అతనిఁ గూర్చి నా ప్రాణంబు రక్షింపు మింతయునీచేతిదేమి చెప్ప.(నీ చేతిది = నీ చేతి లోనిది, నీయధీనము.)
నైష.2. 77.
ఉ. వారక వడ్డి కిచ్చికుడువన్ వెరవారిన దానశీలు నె,వ్వారికిఁజేయిచూపకధ్రువంబుగ లోభగుణంబుపట్టిని, స్సారతనుండు వేదవిదు సామ్యముఁజేర్చిరమ ర్త్యులందు న,వ్వా రిజసూతి దానియగువాఁ డధికుండని యెన్ హవిర్విధిన్.
భార. శాం. 5.249.
పూర్తి పద్యము
చం. గడుసరి యచ్చకూళపలుగాకుల వీడుము చేయి మీఁదుగా,నడచినపూర్ణకాముఁడవునా యనుజన్ముఁడ విట్లు సేయుదే.(చేయి మీఁదుగానడచు= తనచేయి మీఁదుగా నుండునట్లుప్రవర్తించు, ఒకనియాచింపనక్కఱ లేకుండ గౌరవముతోనుండు.)
పాండు.3.44.
మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు
కవితా రెడ్డి
వీరి బ్లాగు పేరు తెలియదు