శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

జగత్తు సం. విణ.( త్. తీ. త్.)
  1. జంగమము, తిరుగునది
జగత్తు వి. త్. పుం.
  1. గాలి
జగత్తు న.
  1. లోకము
జగత్తు స్త్రీ.
  1. భూమి
  2. సురభి, కామధేనువు(కే.ని.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • కవితా రెడ్డివీరి బ్లాగు పేరు తెలియదు