శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

పడి వి.
పరభాషా సారూప్యత గల పదములు
  1. సంస్కృతము పణిః
  2. కన్నడ పడి
  3. తమిళము పడి
  1. తవ్వ, మానికలో సగము, రెండు సోలలకొలఁది
    1. పడెఁడు బియ్యము వండఁ బావైనత పెలయుంచిన చిన్నియసిమి దోస్సీమ వెలయ. గీ....చనియె గడిదేఱి యా బ్రహ్మచారి మీఱి..... హంస.1.157.
    2. సీ.ఎదురుపెట్టును గాని యెఱుఁగ మీతనివంకఁ బడెఁడు బియ్యము స్వయంపాకమునకు..... వైజ.4.99.
    3. సీ. మాన నా ముంత నా మానిక యనఁగను ద్రవ్య నాఁబడి నాఁదదర్థమెసఁగు..... ఆం.భా.2.271.
  2. ప్రమాణము, కొలఁది; నియమితద్రవ్యము
    1. ఉ.కూలికి వచ్చి యీఁడ వరిగోయుచు గూరుకు చెందవచ్చెనే, మాలుగుఁబోతు వీని కనుమానము లేదిఁకఁ జేని పెద్దచే, తోలుడి యీ దినంబు మనతోసరిగాఁ బడి ముట్టఁబోదువే, యేలవినుండు వీనిపనికెవ్వరుఁ బిల్వరునేఁటి నుండియున్.... చెన్న.3.147.
    2. ద్వి.పదవులు గిదవులు పళ్ళును గిళ్ళు, మదనారి సద్భక్తమండలి కరుదె..... బస.పు.5.200.పం., పండితా. ద.239.పొ.
  3. ఆజ్ఞ, శాసనము(చూ.పడిసేయు)
    1. జ: పడికట్టు, పడికట్టురాయి, పడిగాపు, పడితరము, పడిది, పడియచ్చు, పడివాగె, పడివెట్టు, పడిసేయు, పడిహారి.
పడి వి.
  1. దేవతారాధనకుపయోగించు నిత్య నియమిత సంభారము
    1. ఉదా.ఏకామ్రనాథ చిదంబరం మొదలైన డెబ్భై రెండు దేవస్థలాల కున్న పదునెనిమిది శక్తులకున్న నిండు పడితరములు గలిగి నిత్యోత్సవములు గలిగి వున్నదనేటట్టుగా ఆరాధ్యులు దెలుపంగా. రాయ-3-6

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు