శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

మహి సం. విణ.(ఇ.)
  1. గొప్పది
మహి సం. వి. ఇ. ఈ. స్త్రీ.
  1. భూమి
మహి సం. వి. ఈ. స్త్రీ.
  1. మాలవ దేశమందలి యొకానొక నది
  2. వాక్కు
  3. గోవు (కే. ని.)
మహి సం. వి. ఈ. ద్వి.
  1. ద్యావాపృథివులు, భూమ్యాకాశములు (కే. ని.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు