శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

శిశిరము సం. విణ(అ. ఆ. అ.)
  1. చల్లనిది,
    1. వ. ఆ..... అనిలాలోలకల్లోల మాలాస్ఫాలన సముచ్చల జ్జల కణాసార శిశిర శిశిరం బగుచున్న గంగాపులినంబున. భార. ఆది 4.14
    2. ఉ....మే, యాడక నిద్ర వోయె శిశిరానిలముల్ పయివీచుచుండఁగన్ భార. ఆది. 5.170
శిశిరము వి. అ. పుం. న
  1. మంచు, హిమము
  2. శిశిర ఋతువు(మాఘ ఫాల్గుణ మాసములు)
  3. చల్లదనము

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • సునీల్ వైద్యభూషణ్వీరి బ్లాగు పేరు తెలియదు