శోధింపుము

font help
best viewed in IE and firefox

ఆర్భాటము సం. వి. అ. పుం.
  1. (ఇది తెనుఁగు గ్రంథములందే కాన్పించుచున్నది) విజృంభణము, అతిశయము, చెలరేఁగుట
    1. ద్వి. అందఱు నేకమై యార్భాటమునను, గ్రింద రాకుండఁగఁ గేకలు వేయ. ద్వి. శ. సా. 1.215 పం.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు