శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

కారి
  1. ఒకానొకతద్ధితప్రత్యయము
    1. ఉదా:మాటకారి,చలపకారి,కతలకారి.
కారి సం.విణ.(న్.ణీ.న్.)
  1. చేయువాఁడు.(ఈయర్థమున నిది సమాసాంతముననె ఉండును.(ఉదా:కార్యకారి.)
కారి
  1. శిల్పి, కారువు.(మే.ని.)

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు