శోధింపుము

font help
best viewed in IE and firefox

కొమ్మూరిదాసరి వి.(మూ:కొమ్ము)
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  • కొమ్ము
  1. ఒకజాతిదాసరి
    1. వ...కొమ్మూరి దాసళ్లు కోణంగులు... హంస.3.29.
    2. తే.కులము విద్యయు నప్పటి కోరికయును, జెప్పి యాకోర్కె సాధించు చింతఁ దక్కు,చింత యెఱుఁగక యేఁగు దెంచితిఁ గొఱకకుఁ,బోవ బడిగల్లు వడియెనో పొలఁతి యనియె. కళా.3.87.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు