బాగెము
వి.
పరభాషా సారూప్యత గల పదములు
- సంస్కృతము భాగ్యమ్
- సుకృతము, పుణ్యము
- గీ.రాజు గాఁడమ్మ కంబము రాయఁడితని, వేసమును మేలు బాగెము సేసియుంట, నిపుడు గనుఁగొంటి మని పల్కునెఱుకు దొరల....... యయా.1.120.
- ఉ.....సంతాపము రానియేవు నిరతంబును వేసట లేని ప్రాపునె, ప్పాపము నేనిఁ బాపుకల బాగెపు నెమ్మది కోపు బూమిలో, వైపున నీకె గాక పెఱవారికి లేదుగదా ధరామరా. ప్రబంధ.7.29.